కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్ధులకు స్టేట్ ర్యాంకులు
. . . ఐదుగురికి స్టేట్ ర్యాంకులు నిజామాబాద్, బతుకమ్మ : పదో తరగతి పరీక్ష ఫలితాలలో నిజామాబాద్ కాకతీయ ఒలంపీయాడ్ స్కూల్ విద్యార్ధులకు స్టేట్ ర్యాంకులు దక్కాయి. బుదవారం వెలువడిన ఎస్ ఎస్ సీ రిజల్ట్ లో కాకతీయ ఒలంపీయాడ్ విద్యార్ధులు మారియా అరీష 589/600, సిహెచ్ వర్ష 588/600, బి శ్రీకర్ 585/600, జాహ్నవీ 583/600, కే అక్షర 583/600 మార్కులతో స్టేట్ ర్యాంకులు దక్కించుకున్నారు. ఈ సందర్బంగా పదో తరగతి ఫలితాలలో మంచి మార్కులు సాధించిన...