జీజీహెచ్ లో కోట్ల విలువైన అత్యాధునిక వెంటిలెటర్లు మాయం..?
జీజీహెచ్ లో చేతివాటం ప్రదర్శించిందేవరు? కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో వెలుగులోకి తన హయంలో జరుగలేదని డీఎంఈకి ఇంచార్జి అధికారి లేఖ విచారణ చేపట్టిన డిఎంఈ నిజామాబాద్, బతుకమ్మ : కరోనా కాలంలో గాంధీ, ఉస్మానియా తర్వాత అత్యధిక మంది వైరస్ పీడితులకు వైద్యం అందించిన ఆసుపత్రిగా నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి పేరు గడించింది. వందల మందికి అహర్నిశలు వైద్య సేవలందించి వేల మంది ప్రాణాలను కాపాడిన ఘనతను దక్కించుకుంది. అయితే ఆనాడు వైద్య సేవల విషయంలో ప్రభుత్వంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రజల...