మెడికవర్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక బైపాస్ అండ్ మినిమల్లి ఇన్వేసివ్ హార్ట్ సర్జరీలు

  . . . మెడికవర్ హాస్పిటల్ (కార్డియోవాస్కులర్ సర్జన్) డా. రాకేష్  నిజామాబాద్ , బతుకమ్మ: ఉత్తర తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా నిజామాబాద్‌లోనే అత్యాధునిక గుండె శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ కార్డియోవాస్కులర్ సర్జన్ డా. రాకేష్ తెలిపారు. ముఖ్యంగా బైపాస్ సర్జరీలు, వాల్వ్ సర్జరీలో ఆధునిక మినిమల్లి ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు యువతలో కూడా వేగంగా పెరుగుతున్నాయని, సమయానికి చికిత్స అందక...