Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 November 2024, 7:16 pm Posted by : ramakrishna

ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఉషూ పోటీలు

బతుకమ్మ, ముప్కాల్:  మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి 7 వ ఉషూ పోటీలు ఆదివారం అట్ట హాసంగా ప్రారంభమైనట్లు జిల్లాస్థాయి ఉషూ క్రీడా సంఘం  ముప్కల్ గ్రామభివృద్ధి కమిటి, స్పోర్ట్స్ అకాడమి సభ్యులు తెలిపారు. ఈ క్రీడలు ఏలేటి ప్రదీప్ రెడ్డి స్మారకార్థం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఈటీలు, గ్రామస్తులు, పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.