ఇంటర్ లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు

  రెంజల్, బతుకమ్మ :   ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాల ప్రిన్సిపల్ అన్నారు. ఆదివారం వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో రెంజల్ లోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు.     అందులో ముఖ్యంగా ఎంపీసీ విద్యార్థులు పి.సుచరిత (968 మార్కులు), పి.వేదిక (954 మార్కులు), ఏన్ హర్షిత (942 మార్కులు) సాధించారు. మిగతా విద్యార్థులు కూడా నూటికి నూరు శాతం...