రాష్ట్రస్థాయి మార్కులతో జిల్లాకు, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరత లక్ష్మీ   నిజామాబాద్ సీటీ, బతుకమ్మ : మన జిల్లా విద్యార్థి రాష్ట్రస్థాయి మార్కులు తెచ్చుకొని వారి తల్లిదండ్రులకే కాకుండా జిల్లాకు, రాష్ట్రానికి కూడా  కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరత లక్ష్మీ  కొనియాడారు.  జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరత లక్ష్మి ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలలో అత్యుత్తమ స్టేట్ బెస్ట్ మార్కులు 596/600 సాధించిన ఎస్ క్రితిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతటి...