జిల్లా లో రాష్ట స్థాయి కబడ్డీ రిఫరీస్ పరీక్ష
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ రిఫరీ బోర్డు ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ సంఘం సహకారంతో నగరంలోని విజ్ఞాన్ హై స్కూల్ లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర రెఫరీ బోర్డ్ పరీక్షలు నిర్వహించినట్టు రెఫరీ బోర్డ్ కన్వీనర్ అనిల్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాసాని వీరేష్, మద్ది మహేందర్ రెడ్డి ల ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహించినట్టు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుండి పలు జిల్లాలకు సంబంధించిన వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్...