వినూత్నమైన బోధనతో స్వరూప కు రాష్ట్రస్థాయి పురస్కారం
. . . బీసీ సంక్షేమ శాఖ మంత్రిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం బతుకమ్మ, నిజామాబాద్ సిటి : తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగా గురువారం రవీంద్రభారతిలో మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ నుండి రాష్ట్రవ్యాప్తంగా 12మంది ఉపాధ్యాయులను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. నిజామాబాద్ జిల్లా నుండి గురుకుల ధర్మారంలో పనిచేస్తున్న ఏ.స్వరూప పిజిటి ఇంగ్లీష్ లో రాష్ట్రస్థాయి...