నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రస్థాయిలో జరిగిన వార్షిక రుణ ప్రణాళిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లోన్ ల నందు రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా రుణాలు ఇచ్చిన విభాగంలో నిజామాబాద్ జిల్లాకు అవార్డ్ రావడం జరిగింది. ఈ అవార్డును డీఆర్డీఓ, అదనపు డీఆర్డీఓ, జడ్ఎస్ అధ్యకులు, మంత్రి సీతక్క, సీఈఓ సెర్ప్ చేతుల మీద అందుకున్నారు.