ఇందూర్ లో రాష్ట్ర స్థాయి అస్మిత రోడ్ సైక్లింగ్ పోటీలు
. . . జండా ఊపి ప్రారంభించిన ఎంపీ అర్వింద్ ధర్మపురి నిజామాబాద్, బతుకమ్మ : దేశంలో నిజామాబాద్ నుంచి అత్యధికంగా రిజిస్ట్రేషన్లు కావడం పార్లమెంట్ సభ్యునిగా అమితా నందాన్నిచ్చిందని అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆదివారం ఇందూరు బైపాస్ రోడ్డు లో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అస్మిత రోడ్ సైక్లింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ అర్వింద్ ముఖ్య అతిథిగా పాల్గొని, జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఖేలో ఇండియా పోటీలకు నిజామాబాద్ నుండి అత్యధికంగా రిజిస్ట్రేషన్లు కావడం...