కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

  . . . 67 వేల కోట్ల వడ్డీలేని రుణాలు   . . . మహిళా స్వశక్తికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం   . . .  మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట   . . . పవన్ కల్యాణ్ మాటల్లో అహంకారం కనిపిస్తోంది   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   మహిళలు స్వయంసహాయకులుగా ఎదిగేందుకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో...