గల్ఫ్ మృతదేహం తరలింపు ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం

. . . సీఎం సహాయనిధి ద్వారా రూ.1.50 లక్షల మానవీయ సాయం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   గల్ఫ్ దేశంలో మృతి చెందిన ఓ కార్మికుడి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అయ్యే ఖర్చును భరించలేమని కంపెనీ యాజమాన్యం, అలాగే ఇండియన్ ఎంబసీ కూడా చేతులెత్తేసింది. ఈ పరిస్థితిలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆ వ్యయాన్ని పూర్తిగా భరించిన అరుదైన మానవీయ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా, నవీపేట మండలం యంచా గ్రామానికి చెందిన గొల్ల అబ్బులు (తొగరి...