అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో పాత బస్సు స్టాండ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదం లో సుమారు 18 దుకాణాలు అగ్నికి అహుతి అయినా సంగతి తెలిసిందే. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రమాద స్థలిని పరిశీలించి అగ్ని ప్రమాదంలో ఆస్థి కోల్పోయిన వ్యాపారులను పరామర్శించారు. అనంతరం వారిని ఆదుకోవడానికి తక్షణ సహాయంగా ఆర్ధిక సహాయం చేసారు.     బాధితులకు ప్రభుత్వం ద్వారా తగిన సహాయం...