వ్యవసాయ మార్కెట్ లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుక

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని వ్యవసాయ మార్కెట్ లో గల శ్రద్ధానంద్ గంజ్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ సెక్రటరీ అపర్ణ, గ్రేడ్ 2 శ్రీధర్, గురుదాస్, శంకర్ దాస్, మధుసూదన్,కిషన్, ఏఎంసీ డైరెక్టర్లు గంగారెడ్డి,మల్లేష్,రాజలింగం,రఘువీర్,మొహమ్మద్ ఈస,దేవకర్ణ నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ నాయకులు ఉమ్మాజీ నరేశ్, ఏఎంసీ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.