మాక్లూర్ పీహెచ్సీ ని ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు

  మాక్లూర్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ జిల్లాలోని మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అందించే సేవలు అన్నింటిని పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఏ విధంగా సేవలందిస్తున్నారని పరిశీలించి సమీక్షించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో 12 రకాల ప్రోగ్రాములు ప్రధానమైనవని సుమారు 35 రకాల జాతీ ఆరోగ్య కార్యక్రమాల సేవలు అందించబడతాయన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో...