పోలీస్ అమరవీర కుటుంబానికి చెక్కు పంపిణీ చేసిన రాష్ట్ర డిజిపి

  . . . ఆర్థిక సహాయం అందించిన టెర్మినస్ గ్రూపు సీ.ఎం.డి ఎస్.పి రెడ్డి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాలో అక్టోబర్ 18 న మరణించిన సిసిఎస్ పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ పిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించిన టెర్మినస్ గ్రూప్ సీఎండీ ఎస్పీ రెడ్డి ఉదారత ప్రశంసనీయమైంది. శనివారం డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డిజిపి బి.శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ పిల్లలకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు కోసం...