బాధిత కుటుంబాన్ని పరామర్శించిన స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు

భీమ్ గల్, బతుకమ్మ :  మండలం లోని రహత్ నగర్ గ్రామం లో ఇటీవల కరెంటు షాక్ తో మృతి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త,రైతు ధరావత్ రామ్ సింగ్ కుటుంబాన్ని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డిలు ఆదివారం పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన వారు ఈ సందర్బంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వారి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా...