Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 March 2025, 3:23 pm Posted by : ramakrishna

6న రాష్ట్ర కేబినెట్ సమావేశం

వెబ్ న్యూస్, బతుకమ్మ: ఈనెల 6న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.