రాష్ట్ర బడ్జెట్ రూ. 3,04,965 కోట్లు
శాసనసభలో ప్రవేశ పెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెబ్ న్యూస్, బతుకమ్మ : 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,04, 965 కోట్లతో బడ్జెట్ ను శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ప్రవేశపెట్టారు. అందులో రెవెన్యూ వ్యయం: 2,26,982, మూల ధన వ్యయం: 36,504 కోట్లు. ఆర్థిక మంత్రిగా మూడో సారి 72 పేజీల బడ్జెట్ ప్రసంగాన్ని భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తొలిఏడాదిలో సవాళ్లను అధిగమించామన్నారు. దశాబ్ధకాలంలో పాలన వ్యవస్థలు నిర్వీర్యమయ్యాన్నారు. దీర్ఘకాలిక...