16, 17తేదీల్లో  రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ

నిజామాబాద్, బతుకమ్మ: ఈనెల 16, 17 తేదీల్లో నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ర్టస్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహించనున్నట్లు క్లబ్ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ తెలిపారు. శనివారం నగరంలోని ఆఫీసర్స్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 35సంవత్సరాల నుంచి మొదలుకుని 70 సంవత్సరాల వరకు వివిధ వయస్సుల వారికి ఈ టోర్నీ నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ర్టవ్యాప్తంగా 300 జట్లు పాల్గొనే ఈ టోర్నీ నిర్వహణ వల్ల జిల్లాకు మంచి పేరు రావడంతోపాటు ఆఫీసర్స్ క్లబ్ కు గుర్తింపు వస్తుందన్నారు. నిజామాబాద్...