ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ ఉచిత శిక్షణ తరగతుల ప్రారంభం
13 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ అందిస్తున్న ప్రైవేట్ ఉపాధ్యయుడు సాగర్. నందిపేట్, బతుకమ్మ : నందిపేట, తల్వేద ప్రాంతాల్లో ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ పరీక్ష కోసం ఉచిత శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. గత 13 సంవత్సరాలుగా విద్యార్థులకు ఎటువంటి ఫీజులు లేకుండా శిక్షణ అందిస్తున్న లక్కంపల్లి సాగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనం పథకం కింద 8వ తరగతి విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాయడానికి కావాల్సిన మెలుకువలను నేర్చుకోవడానికి ఈ శిక్షణ సహాయపడుతుంది. ఎన్ఎంఎంఎస్ పథకం ప్రాముఖ్యత.. కేంద్ర...