మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
బతుకమ్మ,ఏర్గట్ల: మండలంలోని బట్టాపూర్ గ్రామంలో స్థానిక యువకులు ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక యువకుడు దయానంద్ నాయక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ,క్రీకెట్ టోర్నమెంట్ లో పాల్గొనే జట్లు ఆధార్ కార్డు తో పాటు ఒక వెయ్యి రూపాయలు చెల్లించి అడ్మిషన్ తీసుకోవాలని అన్నారు. ఫైనల్ లో గెలిపోందిన జట్టుకు మొదటి బహుమతి గా పది వేల రూపాయల నగదు, ద్వితీయ బహుమతిగా ఐదు వేలు, కప్పు అందజెస్తారని తెలిపారు. ఆసక్తి గల క్రీకెట్ క్రీడాకారులు...