ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి
సిపిఎం జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ జుక్కల్, బతుకమ్మ :- ఆరుగళం కస్టపడి పండించిన వరి ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం గత 20రోజుల క్రితం ప్రారంభించిన వరి కొనుగోలు కేంద్రాలన్నీ పేరుకు మాత్రమే మిగిలిపోయాయని, దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సి పి ఎం పార్టీ జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ ప్రభుత్వ తిరుపై మండిపడ్డారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు జుక్కల్ నియోజకవర్గం లొని కొన్ని గ్రామాల్లోని వరి ధాన్యాన్ని రోడ్ల పై అరబెట్టి రాత్రి, పగలు...