అర్ధరాత్రి వరకు స్టార్ హోటళ్ళు

 నిశిరాత్రి వరకు మద్యం అమ్మకాలు రాత్రి బార్లా తెరిచిన పాన్ షాప్ లు చిన్నచితక చాయ్ హోటళ్ళపై పోలీసుల ప్రతాపం నగరం మొత్తం ఇదే తంతు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉండడం నగర శాంతిభద్రతలపై  ప్రభావం చూపుతుంది. నగరంలో విచ్చలవిడిగా నిశచర జీవులు (తాగుబోతులు), జూదగాళ్లు ఇష్టారీతిన తిరుగుతున్నారు. గతంలో పోలీసు కమిషనర్ గా పని చేసిన అధికారులు నగరంలో టప్ప చబుత్తర్ నిర్వహించే వారు. కార్టెన్ సెర్చ్ లను నిర్వహించేవారు. రాత్రివేళ అయిందంటే డ్రంక్ అండ్...