కాంగ్రెస్ పార్టీ కి అండగా నిలవడమే అమరవీరులకు అర్పించే ఘనమైన నివాళి
. . . వర్గీకరణ అమలు చేసి అమరుల ఆశయాలను సాధించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం . . . కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ రెడ్డి నిజామాబాద్ అర్బన్ బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణ చేసిన కాంగ్రెస్ పార్టీ కి అండగా నిలవడమే మాదిగ అమరవీరులకు అర్పించే ఘనమైన నివాళి అని కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్థన్ రెడ్డి అన్నారు. మూడు దశాబ్దాల ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన మాదిగ...