న్యాయవాదుల సంక్షేమానికి అండగా నిలవండి
హైద్రాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమానికి ప్రగతి పథకాలు అమలు చేసి అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ కి రాష్ట్ర ఫెడరేషన్ ఉపాధ్యక్షులు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ వినతిపత్రాన్ని సమర్పించారు. హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో బుధవారం ఫెడరేషన్ రాష్ట్రస్థాయి సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.న్యాయవాదుల ఆరోగ్య భీమా ఐదు లక్షలకు పెంచాలని,బార్...