వరద బాధితులకు అండగా ఉంటా

ప్రభుత్వ సలహాదారుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ భిక్కనూరు లో వరద బాధితులకు పరామర్శ బతుకమ్మ భిక్కనూరు: అకాల వర్షాల కారణంగా నిరాశ్యులైన వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ప్రభుత్వ సలహాదారుడు మాజీమంత్రి షబ్బీర్ అలీ భరోసా కల్పించారు. భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి వరద బాధితులు పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులను షబ్బీర్ అలీ పరామర్శించారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తూ చిల్లర వేషాలు వేస్తున్నాయని అన్నారు....