స్టాంప్స్ అండ్ ఐజి రాజీవ్ గాంధీ హనుమంత్ కు తప్పిన ప్రమాదం
. . . కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తుండగా కారు స్కూల్ వ్యాన్ కు ఢీ వెబ్ డెస్క్, బతుకమ్మ : సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తన కుటుంబ సభ్యులతో దైవదర్శనానికి వెళ్తున్నకారులో ఎదురుగా వస్తున్న స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూర్ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. తెలంగాణ రెవెన్యూ,స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్ పెక్టర్ జనరల్ (ఐజీ), సీనియర్...