కాంగ్రెస్ లో స్తబ్దత

స్థానిక సంస్థల ఎన్నికల వరకు పదవుల పందేరం లేనట్టేనా..? పార్టీ పదవులు... అధికారిక పదవుల బర్తీకి బ్రేక్ నిరాశలో కాంగ్రెస్  క్యాడర్   నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అప్పుడే ఇరవై నెలలు గడిచాయి. పదవులు వచ్చిన వారు ఎంజాయ్ చేస్తుండగా లీడర్లను నమ్మిన క్యాడర్ కు ఇవిగో ఇస్తున్నాం.. అవిగో తీసుకోండి.. అంటు కాలం బుచ్చారు నాయకులు. నిన్న మొన్నటి వరకు మంత్రి వర్గ కూర్పు పేరిట పార్టీ పదవులు, అధికార పదవుల బర్తీని నిర్లక్ష్యం చేశారు లీడర్లు. తీరా...