Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 March 2025, 2:07 pm Posted by : ramakrishna

దేగాంలో కత్తిపోట్లు

ఆర్మూర్, బతుకమ్మ: ఆలూర్ మండలం దేగాంలో ఓ యువకుడిని గ్రామానికి చెందిన పలువరు యువకులు కత్తితో పొడిచారు. కుల బహిష్కరణ వివాదమే ఈ గొడవకు కారణమని బాధిత యువకుడు తెలిపాడు. బాధితుడు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలంరేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.