కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణలో సుస్థిర పాలన సాధ్యం

రుద్రూర్, బతుకమ్మ: కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణలో సుస్థిర పాలన సాధ్యమవుతుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ అన్నారు. గురువారం రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్, అక్బర్ నగర్ గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో “జై బాపు - జై భీమ్ - జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్...