నందిపేటలో కత్తిపోట్ల కలకలం
. . . యువకుడిపై కత్తి, రాడ్లతో దాడి . . . నిజామాబాద్ ఆసుపత్రికి క్షతగాత్రుడు . . . ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండల కేంద్రంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిపై కొందరు మారణాయుధాలతో విరుచుకుపడిన ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. నందిపేట్ గ్రామ రాజ్‌నగర్‌కు చెందిన పెయింటర్ షేక్ నయీం (30) పై ఆదివారం ఉదయం కత్తులు, ఇనుప రాడ్లతో మూక ఉమ్మడిగా...