కత్తిపోట్ల కేసు ఛేదన
. . . ఐదుగురు నేరస్తుల రిమాండ్ నందిపేట్, బతుకమ్మ : మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన నయీమ్ హత్యాయత్నం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఘటనకు పాల్పడిన ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై కే. వినయ్ తెలిపారు. రాజ్‌నగర్‌కు చెందిన షేక్ నయీమ్(30)పై పాత కక్షల నేపథ్యంలో ఆదివారం క్యారంబోర్డ్ షాప్ వద్ద కత్తులు, ఇనుపరాడ్లతో దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నయీమ్‌కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు అతడిని...