సెయింట్ జెవియర్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సెయింట్ జెవియర్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని విద్యాశాఖ అధికారికి గురువారం వినతి పత్రం అందజేశారు. డి ఈ ఓ అందుబాట్లో లేకపోవడం వల్ల ఏ ఓ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ సెయింట్ జెవియార్స్ స్కూల్ ప్రాథమిక వసతులు లేకుండా పిల్లల కోసం సరైన భద్రతలు మరియు శిక్షణ వాతావరణం లేకుండా పాఠశాల నడిపిస్తున్నారని అన్నారు. ఈ పాఠశాల రహదారికి చాలా...