నిండుకుండాలా ఎస్సారెస్పీ
. . . ఉదయం వరధ గేట్లు ఎత్తి నీటిని విఢుధలకు సన్నహాలు . . . అప్రమత్తంగా ఉండాలని పరివాహక ప్రాంతాల ప్రజలకు సూచన మెండోరా, బతుకమ్మ : శ్రీరాం సాగర్ ప్రాజేక్టు నిండుకుండలా మారింది. ప్రాజేక్టుకు ఎగువ బాగంలో గోదావరి, మంజీరా, హరిధ్రా నదుల నుంచి వరధ పోటేత్తడంతో 1,51,932 క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తుంది. ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1088 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు సామార్థ్యం 80.5 టియంసీలకు గాను...