ఎస్సారెస్పీ గేట్ల మొరాయింపు

మూడు గేట్లు ఎత్తడంలో విఫలం 5లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న మొత్తం గేట్ల ఎత్తడంలో వైఫల్యం గతేడాది మరమ్మత్తులు జరిగినా ఫలితం శూన్యం   నిజామాబాద్, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రతి సీజన్ లో వచ్చే కష్టమే రిపీట్ అవుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రతి వానకాలంలో లక్షల క్యూసెక్కుల వరద రావడం, ప్రాజెక్టు నిండడం సర్వసాధారణం. ఇటీవల కాలంలో గత మూడు సంవత్సరాలుగా ఆగస్టు మాస్టంలో ప్రాజెక్టు నిండడం, లక్షల క్యూసెక్కులను దిగువకు వదలడం జరుగుతుంది. అందులో భాగంగా...