డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ
. . . అడుగంటిన పోచంపాడ్ జలాశయం . . . బాబ్లీ గేట్ల ఎత్తివేతపై ఆశలు . . . కాళేశ్వరం రివర్స్ పంపింగ్‌తో ప్రాజెక్టుకు నీరు వచ్చేనా ? నిజామాబాద్, బతుకమ్మ: ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీరు అడుగంటుతోంది. పూర్తిగా డెడ్ స్టోరేజీకి చేరుకుంది. వచ్చే ఆగస్టు, సెప్టెంబర్ వరకు ప్రాజెక్టుకు నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయకట్టు రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం కంటే...