ఇంటర్ ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ విద్యార్థుల హవా
. ఎంపీసీ, ఒకేషనల్ లో సత్తా నిజామాబాద్, బతుకమ్మ: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. సెకండియర్ ఎంపీసీలో నాగిశెట్టి విష్ణు 959/1000, శ్రీరామ్ వెంకటేశ్ 949/1000 మార్కులు సాధించారు. అలాగే ఫస్టియర్ ఒకేషనల్ ఎంఎల్టీలో అర్బియానాజ్ 483/500, అబ్దుల్ నబీర్ 469/500 మార్కులు సాధించారు. ఎంపీహెచ్ డబ్ల్యూ(ఎఫ్) సెకండియర్ లో సంగెం సుమ 450/500 మార్కులు సాధించి రాష్టస్థాయి ర్యాంకు కైవసంచేసుకుంది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎం...