సీబీఎస్ఈ ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : ఎస్ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ సీబీఎస్ఈ స్కూల్స్ — ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్, మాధవనగర్, నిజామాబాద్, ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్, జన్నేపల్లి విద్యార్థులు సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి 100% ఉత్తీర్ణత, జిల్లా టాప్ స్కోరు సాధించారని ఎస్ఎస్ఆర్ గ్రూప్ ఛైర్మన్ డా.మరయ్య గౌడ్, సీఈఓ హరిత గౌడ్ తెలిపారు. కనక్ ఇనాని 476/500 మార్కులతో జిల్లా టాపర్ గా నిలిచిందని అన్నారు. రిచా బజాజ్ 465 మార్కులు, సహస్వి శ్రీరాం 451 మార్కులు,...