కామారెడ్డి జిల్లాలో ఎస్సై సూసైడ్..?

👉 మహిళా కానిస్టేబుల్ తో పాటు చెరువులో దూకి ఆత్మహత్య 👉 గాలిస్తున్న జిల్లా పోలీసు అధికార యంత్రాంగం నిజామాబాద్ ,బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో ఒక ఎస్సై చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో మహిళ కానిస్టేబుల్ తో పాటు చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లా పోలీస్ బాస్ తోపాటు పోలీస్ అధికారి యంత్రాంగం కామారెడ్డి పట్టణ శివారులోని చెరువులో డెడ్ బాడీ ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమికంగా అందిన...