జూన్ 3నుంచి ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షలు

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : జూన్  3నుంచి ఎస్ఎస్సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. వెరిఫికేషన్, రీ కౌంటింగ్ విద్యార్థులు ఫలితాలు వచ్చిన నుంచి 15మే వరకు తగు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దీనికి కావల్సిన అప్లికేషన్లు వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.