Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2025, 3:25 pm Posted by : ramakrishna

ఎస్సెస్సీ విద్యార్థి ఆత్మహత్య

కామారెడ్డి, బతుకమ్మ: పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా గర్గుల్ లో చోటు చేసుకుంది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శరత్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు తెలియాల్సి ఉంది.