ఎస్సెస్సీ స్పాట్ రేట్లు పెంచాలి
. . . గత సంవత్సరం స్పాట్ బకాయిలు విడుదల చేయాలి . . . పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గత 2018 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం స్పాట్ రేట్లను సవరించి ఎనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ అవే రేట్లు అమల్లో ఉన్నాయని, ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం రేట్లు రెండు సంవత్సరాలు పెంచారని, పదో తరగతి మూల్యాంకనం రేట్లను ఆ మేరకు సవరించాల్సిన అవసరం ఉందని...