ఎస్సెస్సీ పేపర్ లీక్ ఎపెక్ట్

  .. పనిష్మెంట్ కింద ఇద్దరు గెజిటెడ్ హెడ్మాస్టర్ ల పొరుగు జిల్లాకు బదిలీ . . . నిర్మల్ జిల్లాలో విధులలో చేరిన హెచ్ఎం లు . . . మరో ఐదుగురు ఉపాధ్యాయుల   రిమూవల్ ఆఫ్ సర్వీసెస్ కు అవకాశం  నిజామాబాద్, బతుకమ్మ: పధవ తరగతి పరీక్ష పత్రాలు లీక్ తో సంబంధం ఉండి సస్పెండ్ చేయబడిన ఇద్దరు గేజిటెడ్ హెడ్మాస్టర్ లు తిరిగి విధుల్లో చేరారు. వారిద్దరికి పనిష్మెంట్ కింద బాసర జోన్ పరిధిలోని నిర్మల్ జిల్లా లో పోస్టింగ్...