సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
. . .టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత 23 రోజులుగా జరుగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెలో టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్ పాల్గొని మద్దతు తెలియజేశారు. నిజామాబాద్ దర్నా చౌక్ లో జరుగుతున్న నిరసనలో అనిల్ కుమార్ మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు , కేజీబీవీ ఉపాధ్యాయులు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని, అనేక బాధలు పడ్డారని...