గణేష్ నిమజ్జనానికి ఎస్సారెస్పీ నీటి విడుదల

  నిజామాబాద్, బతుకమ్మ : గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువ ప్రాంతం కోసం నీటి విడుదల చేశారు. ఇటీవల కాలంలో గణేష్ నిమజ్జనానికి చెరువులు, కుంటలు, బావుల్లో నీటి నిల్వలు లేకపోవడంతో నిమజ్జనంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఎస్సారెస్పీ నీటి కోసం హిందూ సంఘాలు నీటి విడుదలను చేయాలని డిమాండ్ ను తెర మీదకు తెచ్చాయి. [caption id="attachment_95804" align="alignnone" width="696"]  [/caption] గతంలో ఎస్సారెస్పీలో 17 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ నిమజ్జనం కోసం నీటి విడుదల చేసిన విషయాన్ని...