యాసంగి పంటకు ఎస్ ఆర్ ఎస్ పీ నీటి విడుదలకు ప్రణాళిక సిద్ధం

  . . . 24 నుంచి  కాలువల ద్వారా వారబంది ప్రకారం నీటి విడుదల  మెండోరా, బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా యాసంగి పంటకు ప్రణాళిక సిద్ధం చేసిన ప్రకారం నీటి విడుదల చేయడం జరుగుతుందని ప్రాజెక్టు ఏస్ ఈ జగదీశ్ తెలిపారు. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో 3 న జరిగిన  (ఎస్సిఐడబ్ల్యుఎఏం) కమిటీ నిర్ణయించిన ప్రకారం ఈ నెల 24 నుంచి ఉదయం 10 గంటలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ, సరస్వతి ,లక్ష్మీ కాలువల...