ఎస్ఆర్ఎస్పీ ముంపు, వరద బాధితుల సమావేశం
5న నవీపేట్ లోని రఘుపతి రెడ్డి కల్యాణ మండపంలో వరద వాస్తవాలు, కార్యాచరణకై చర్చ నిజామాబాద్, బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పి) పైన ముంపు, వరదకు కారణాలపై చర్చించి, సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసేందుకు బాధిత గ్రామాలు, రైతులు స్వచందంగా కదిలి రావాలని న్యాయవాది బి.మనోహర్ (మాజీ డీఎస్పి) కోరారు. ఆదివారం (ఈనెల 5న ) నవీపేట్ మండల కేద్రంలోని రఘుపతి రెడ్డి కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో...