Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 8:27 pm Posted by : ramakrishna

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా శ్రీవిద్య బాధ్యతల స్వీకరణ

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ శ్రీవిద్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ మేనేజర్ గా విధులు నిర్వహించిన సంపత్ కుమార్ పదోన్నతిపై సిద్దిపేట్ రిజీనల్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. హైదారాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న శ్రీవిద్య బదిలీపై రుద్రూర్ బ్యాంక్ కు వచ్చారు.