కన్నుల పండువగా శ్రీవారి కళ్యాణం

ముందుగా గర్భలయంలో కల్యాణ క్రతువు కన్నులు చాలావన్నట్లుగా కల్యాణ మంటపంలో శ్రీ లక్ష్మీనర్సింహుల కళ్యాణం శ్రీవారికి సర్వసమాజ్ కమిటీ పట్టు వస్త్రాల సమర్పణ లింబాద్రిగుట్టకు తరలివచ్చిన అశేష భక్తజనం   భీమ్ గల్, బతుకమ్మ : ప్రతియేటా కార్తీక మాసంలో నిర్వహించే లింబాద్రి గుట్ట శ్రీలక్ష్మీనరసింహుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం ఆలయ అర్చకులు శ్రీవారి కళ్యాణన్ని కన్నుల పండువుల నిర్వహించారు. లోకాకళ్యానార్థం, కలియుగ దైవం అయిన శ్రీ లక్మీ నరసింహుని కళ్యాణంను ముందుగా స్వామి గర్భలయంలో సాంప్రదాయనుసారం మూల విరాట్ కు...